IPL 2020 : SRH,KXIP,RR Will Drop One Player Each Before Traveling To UAE || Oneindia Telugu

2020-08-07 2

IPL 2020 : Before entering the UAE to play the IPL 2020, Kings XI Punjab (KXIP), Rajasthan Royals (RR), Sunrisers Hyderabad (SRH) will have to drop one player each because IPL Governing Council (GC) meeting decided that the franchise will have to tour with maximum 24 players.
#IPL2020
#IPL2020Schedule
#RCB
#RoyalChallengersBangalore
#ViratKohli
#RohitSharma
#MSDhoni
#KingsXIPunjab
#SunrisersHyderabad
#chennaisuperkings
#mumbaiindians
#RajasthanRoyals
#BCCI
#SouravGanguly
#T20WorldCup
#ravindrjadeja
#KLRahul
#cricket
#teamindia

యూఏఈ వేదికగా సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)‌ 2020 సీజన్ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఆగస్టు 20 తర్వాత టోర్నీలోని ఎనిమిది జట్లు యూఏఈకి వెళ్లనున్నాయి. ఐపీఎల్‌ నిర్వహణను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీసీసీఐ..16 పేజీలతో కూడిన ప్రామాణిక నిర్వహణ పద్ధతి (ఎస్‌వోపీ)ని బుధవారం విడుదల చేసింది. లీగ్‌లో ఆడేందుకు యూఏఈకి ప్రత్యేక విమానాల్లో వెళ్లడం నుంచి మొదలుపెడితే.. ఆఖరి బంతి పడేవరకు తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయంలో బోర్డు ఎస్‌వోపీలో కచ్చితమైన మార్గదర్శకాలను పేర్కొంది.